@srignasaivlogs9495

సూపర్ సాంగ్ సూపర్ లిరిక్స్ జై మల్లన్న

@mvssudhakar508

చందు అన్న మీ గొంతుకు జనార్దన్ అన్న రాసిన ముత్యాల లాంటి అక్షరాలకు ఆ పరమశివుడు పరవశించి నాట్యం చేసినట్టు ఉంది ... 👌👌👌👌👌👌👌👌👌👌📢📢📢📢📯📯🎤🎤🎤🎷🎷🎸🎹🎹🎙️🎙️

@yeshminudayyadav

🙏🏻🔱🚩jai bolo mallana swamy ke jai 🚩🔱🙏🏻

@nannagamingzoneofficial1499

Anna madhi kuda velala e song super

@ganeshgummula9194

Shivaaaaaaa haraaa 💝

@koppulasrinivassrin7297

Om sri mallannaswamyne namaha

@malleshsampathi9115

Super song Anna 💐💐💐👌👌🙏🙏🔔🔔🔔🌹🌹🏵🏵🌻💐💐💐👌👌🙏🙏🙏

@GARUDAVAHANAM-eo7bv

సూపర్ చందు కాకా

@santhoshbatthula9660

నైస్ సాంగ్

@maheshpanasa7921

Nice tammudu

@rajuakkala69

Super chinthapalli ni maro mettu ekkincharu 👌👌👍💐

@laxmanakkala3039

Super babai

@ponnamjaganpatel3330

మీ టీమ్ అందరికీ congratulations..🎉 పాట చాలా చక్కగా పాడారు..DOP ఎడిటింగ్ చాలా బాగుంది... పాట వింటుంటే సట్టి పట్నాల మీద మల్లన్న దేవుడు కళ్ళ ముందు కదలాడుతున్నట్లు  అనుభూతి కలుగుతుంది.... ఒగ్గు కళకారులైన మా మల్లేష్ తాత, వెంకటేష్ అన్నా, లింగన్న కాక, జలికే అనిల్ తమ్ముడు చాలా బాగా నటించారు...👌👌 మొత్తానికి మల్లన్న దేవుణ్ణి స్మరించుకునేలా చేశారు.. మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు...🙏🙏🙏

@sharadabudde5768

Dancers chala baga chesaru

@madasumadhukar6512

Keka❤️😍🙏🙏

@ramyasri5536

Suparb Chandu mama nd anna

@KumarGoud-m2z

Music Super

@appalapradeep552

VALALA mallana kanpadladu

@NareshNaresh-qh8nw

జై శ్రీ మల్లనా స్వమి మల్లన్న పాటలు సూపర్

@hayansh2891

సూపర్ చాలా బాగా పాడినావ్ చందు మామ🙏🙏