అబ్బా ఏమి పాట అన్నా పాట చాలా బాగుంది లిరిక్స్ చాల బాగా రాసారు మనుసుపూర్తిగా ధన్యవాద ALU . చాలా రోజుల తర్వాత ఎంత మంచి పాట వింటునా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రాధ- క్రిష్ణ ని తలరాతలో లేదు. కాని ప్రేమ అంటె మనకి గుర్తు వచ్చెది మాత్రం రాధ క్రిష్ణ మాత్రమే❤💔💔💔💔💔💔
కంటిలో కన్నీరు సిద్దంగా ఉంది.....గుండెల్లో బాధ రెడిగా ఉంది....నా ప్రేమ దారి తప్పిన జ్ఞాపకాలు గుర్తుచేసేందుకు ఈ పాట వచ్చింది💔💔💔💔
Super song ❤️... Love Failure💔 Ainaa vallu like visukondi😢
Waiting for part 3❤
ఏం తాగి రాస్తారు బ్రదర్ ఈ పాటలు సచ్చి పోతున్నాము పాట విని 😢 2:17
Part 2 కోసం ఎంత మంది ఎదురు చూశారు నా లాగా...💔
ఈ టీం ఒక సాంగ్ రావాలని కోరుకుంటున్నాము. 1)టోనీ vs జాను 2) సింగర్ హనుమంతు యాదవ్. c) లిరిక్స్ చరణ్ అండ్ డైరెక్షన్ D) నిర్మాత రామ్ లక్ష్మణ్ ప్రొడక్షన్ ❤🎉
ఇంత అద్భుతంగా ఉంటదని అనుకోలేదు అన్న లిరిక్స్ మాత్రం కంటతడి పెట్టేటటు ఉన్నాయ్ 👏🏻
కంటిలో కన్నీరు సిద్ధంగా ఉంది.... గుండెల్లో బాధ రెడీగా ఉంది... ఈ song తో రెండు కలిశాయి😢
Super song anna Chusthunte kantloni water ochey ....😭😭😭 Real life lo Ila evariki jaragoddu ani korukuntunna 😔😔
ఏంది మావ లిరిక్స్...యాక్టింగ్ జీవించాడు అతను....❤❤😢😢
Chaala ante chaala baag paadarandi.Vintunte heart heavy ayipothundhii❤❤❤
This is one of favorite song in my life..... Super livics... Pracenting super with exalent vice❤ finally... Acting hero role... Superb... God bless ra thummudu..... 🎉🎉🎉
Ennisarlu vinna...vinalanipinche paata😢 lyrics..music... scenes awesome asalu matalu levu😢😢💔 3:07 🥺
Em Rasarandi babu song❤❤superb.. Enni sarlu vinna malli malli vinalanipinche song
Song appudu vasthadhi ani chusa finally song release ayindhi chala bagundhi characters kuda bagunnay ❤❤❤❤
టోని & జాను గారి తో ఒక పాట తీయండి..... వాలు కలిస్తే బాగుంటది .....
ఈ సాంగ్ మ్యూజిక్ ఎవరు కొట్టారు కానీ సరైన న్యాయం చేశారు సాంగ్ కు ఆల్ ది బెస్ట్ దివ్య బోనగిరి లిరిక్స్ సూపర్
@oormilovesongs